అర్థం : కంటికి కనిపించని జీవులు
							ఉదాహరణ : 
							జీవాణువులను  సూక్ష్మదర్శిని ద్వారా చూడగలము
							
పర్యాయపదాలు : జీవాణువు, సూక్ష్మజీవులు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक कोशीय या अकोशिय जीव जिनमें पर्णहरिम नहीं पाया जाता और जिनकी वृद्धि का मुख्य कारण विखंडन होता है।
जीवाणु को सूक्ष्मदर्शी द्वारा ही देखा जा सकता है।