అర్థం : సూది మొన మోపినంత స్థలము, చాలా తక్కువ స్థలము
							ఉదాహరణ : 
							ఇల్లు కాదు కదా సూది మొన మోపినంత స్థలము కూడా నేను నీకు ఇవ్వను.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
सूई की नोक के बराबर अर्थात् बहुत ही थोड़ा।
घर तो क्या इसका सूच्यग्र भाग भी मैं तुम्हें नहीं दूँगा।