అర్థం : నిప్పురవ్వలు వెలుగులతో చిమ్ము ఒక రకమైన టపాకాయలు
							ఉదాహరణ : 
							పెరట్లో  పిల్లలు బాణసంచా కాలుస్తున్నారు.
							
పర్యాయపదాలు : బాణసంచా, సురసురబత్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
एक तरह का पटाखा जिसमें से अनार के दाने की तरह चिनगारियाँ निकलती हैं।
आँगन में बच्चे अनार चला रहे हैं।