సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నాతో పాటు పుట్టిన అమ్మాయి
ఉదాహరణ : రాధా నా తోబుట్టువు.
పర్యాయపదాలు : అనంతరజ, అనుజ, అనుజాత, అవరజ, ఆడుతోడు, చెలియలు, చెల్లె, జామి, తోబుట్టువు, భగిని, యవియసి, యాము, సొంత చెల్లి, సొంత సహోదరి, స్వస
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी के विचार से उसके माता-पिता की कन्या।
A female person who has the same parents as another person.
ఆప్ స్థాపించండి