అర్థం : ఏదైన హద్దును అతిక్రమించుట.
							ఉదాహరణ : 
							భారత దేశం ఏ విధంగానై హద్దుమీరిన వారికి తగినవిధంగా సమాధనం చెప్పుటకు తయారుగ ఉంది.
							
పర్యాయపదాలు : విధినతిక్రమించుట, హద్దుఉల్లంఘన, హద్దుమీరిన
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी सीमा का अतिक्रमण।
भारत किसी भी प्रकार के सीमातिक्रमण का मुँहतोड़ जवाब देने के लिए तैयार है।The action of going beyond or overstepping some boundary or limit.
transgressionఅర్థం : ఉల్లంఘించడం
							ఉదాహరణ : 
							ప్రజాపరిపాలనను అతిక్రమించిన రాజులు వేటకు వెళ్ళారు.
							
పర్యాయపదాలు : అతిక్రమించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
सीमा का उल्लंघन या अतिक्रमण करने वाला।
प्रजा प्रायः अतिक्रमणकारी राजाओं का शिकार बनती है।Gradually intrusive without right or permission.
We moved back from the encroaching tide.