అర్థం : చేతిలో రేఖలు వుండే భాగం
							ఉదాహరణ : 
							అరచేతిలో గాయం అవడానికి కారణం అతడు సరియయిన విధంగా పని చేయకపోవడం
							
పర్యాయపదాలు : అరచేయి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పట్టుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం
							ఉదాహరణ : 
							భీముని భుజాలలో చాలా బలం ఉంది
							
ఇతర భాషల్లోకి అనువాదం :
A human limb. Technically the part of the superior limb between the shoulder and the elbow but commonly used to refer to the whole superior limb.
arm