అర్థం : మనస్సుకు చాలా కష్టముకలిగించేది.
							ఉదాహరణ : 
							హత్య లాంటి హృదయ విదారకమైన ఘటనలు ఈమద్య తరచూ జరుగుతున్నాయి.
							
పర్యాయపదాలు : హృదయవిదారకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
मन को बहुत अधिक कष्ट पहुँचानेवाला।
हत्या जैसी हृदय-विदारक घटनाएँ आजकल आम हो गयी हैं।