అర్థం : ఇతరులను వెళ్ళకుండా చేయడం
ఉదాహరణ :
కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు
పర్యాయపదాలు : అడ్డకట్టు, అడ్డగించు, అవరోధించు, ఆపు, ఆపుచేయు, ఆపుసేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అవరోధముకల్పించుట.
ఉదాహరణ :
ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.
పర్యాయపదాలు : అడ్డముచేయు, ఆటంకపరచు, ఆపు, ప్రతిబంధకము
ఇతర భాషల్లోకి అనువాదం :