అర్థం : వేరు వేరు దిక్కుల్లో వెళ్ళడం
ఉదాహరణ :
దాడి చేసిన తరువాత నక్సలైట్లు చెల్లాచెదురైనారు.
పర్యాయపదాలు : చెల్లాచెదురు చేయు, నలువైపులపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
बिखरकर अलग-अलग दिशाओं में जाना या इधर-उधर होना।
हमले के बाद नक्सलवादी तितर-बितर हो गये।