పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అన్యాయం అనే పదం యొక్క అర్థం.

అన్యాయం   నామవాచకం

అర్థం : న్యాయము కానిది

ఉదాహరణ : రాజు యొక్క అన్యాయము ఒక నిర్దోషి ప్రాణాలు తీసింది.

పర్యాయపదాలు : అక్రమం, అధర్మమం, అవినీతి


ఇతర భాషల్లోకి అనువాదం :

न्यायहीन होने की अवस्था या भाव।

राजा के अन्याय ने एक निर्दोष की जान ले ली।
अनियाउ, अन्याय, नाइंसाफ़ी, नाइंसाफी, न्यायहीनता

The practice of being unjust or unfair.

injustice, unjustness

అర్థం : ఇతరుల పైన బలత్కారంగా చేసే పని.

ఉదాహరణ : భారతీయులపై ఆంగ్లేయులు అనేక అత్యాచారాలు జరిపారు.

పర్యాయపదాలు : అణచివేత, అత్యాచారం, అనాచారం, దౌర్జన్యం, బలత్కారం, బలవంతం, హింస


ఇతర భాషల్లోకి అనువాదం :

Cruel or inhumane treatment.

The child showed signs of physical abuse.
abuse, ill-treatment, ill-usage, maltreatment

అర్థం : నిజాయతీ లేని భావం.

ఉదాహరణ : అవినీతి గల వ్యక్తి చెడు మార్గాన్ని ఎంచుకొంటాడు.

పర్యాయపదాలు : అవినీతి, నీతిహీనం


ఇతర భాషల్లోకి అనువాదం :

अनैतिक होने की अवस्था या भाव।

अनैतिकता व्यक्ति को रसातल का मार्ग दिखाती है।
अनीति, अनैतिकता, नीतिहीनता, नैतिकताहीनता

Morally objectionable behavior.

evil, immorality, iniquity, wickedness