అర్థం : ఒకనికి హాని చేయడానికి సరైన సమయంకొరకు వేచిఉండడం
ఉదాహరణ :
అతడు మోహన్‌ను చంపడానికి అదునుకోసం వేచిఉన్నాడు
పర్యాయపదాలు : అదునుకోసం వేచిఉండు, సమయంకొరకు ఎదురుచూచు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी का अहित आदि करने के लिए छिपे रूप से उचित समय का इंतजार करना।
उसने मोहन को मारने के लिए घात लगाई।