అర్థం : ఒక విషయమును తొందరగా అర్థం చేసుకోక దాని గురించి మాట్లాడుట
ఉదాహరణ :
మంచి పనిచేయునప్పుడు ఎవ్వరికీ ఆటంకములు కలుగకూడదు.
పర్యాయపదాలు : అంతరాయం, అడ్డగర్ర, అభ్యంతరం, ఆక్షేపణ, ఆటంకం, ఎదురుచుక్క, చుక్కయెదురు, ప్రతిబందం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी काम या बात के अनुचित, अव्यावहारिक, नीति-विरुद्ध या हानिकारक जान पड़ने पर उसे रोकने के उद्देश्य से कही जानेवाली विरोधी बात।
अच्छा काम करने में किसी को आपत्ति नहीं होनी चाहिए।The speech act of objecting.
objection