అర్థం : సరైన విధముగా ఉచ్చరించకపోవడం.
ఉదాహరణ :
అతడు చదువుకోలేనందున అస్పష్టమైన మాటలు మాట్లాడుతాడు.
పర్యాయపదాలు : స్పష్టముకాని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : స్పష్టత లేనటువంటి
ఉదాహరణ :
యుధిష్టరుని యొక్క అస్పష్టమైన వాక్యాలు గురువైన ద్రోణాచార్యుని మరణానికి కారణమయ్యాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
जो स्पष्ट न कहा गया हो।
युधिष्ठिर के अभ्यनुक्त वाक्य गुरु द्रोण के लिए प्राणघातक सिद्ध हुए।అర్థం : స్పష్టము కాని.
ఉదాహరణ :
పిల్లలు అస్పష్టమైన భాషలో మాట్లాడుతారు.
పర్యాయపదాలు : మసకైన, సందిగ్ధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా విషయం స్పష్టంగా లేకపోవడం.
ఉదాహరణ :
-అస్పష్టమైన భావాలు కేవలం కల్పన ద్వారా చేయబడుతాయి.
పర్యాయపదాలు : అవ్యస్థమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Not made explicit.
The unexpressed terms of the agreement.అర్థం : ఒకదాని నొకటి పొంతన లేకుండా మాట్లాడటం
ఉదాహరణ :
వార్తా పత్రికలో ప్రముఖ నాయకుడు అడిగిన ప్రశ్నకు జవాబివ్వకుండా సంబంధంలేని మాట్లలు మాట్లాడుతున్నాడు.
పర్యాయపదాలు : అయుక్తమైన, జోడుకలదని, వంకరమైన, సంబంధంలేని పొంతనలేని, సంబధరహితమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking a logical or causal relation.
unrelated