అర్థం : ఎవరినైనా తమ వైపునకు ఆకర్షించుట.
ఉదాహరణ :
ఒక నవయవ్వన స్త్రీ హావభావాలు మమ్మల్ని ఆకర్షించాయి
పర్యాయపదాలు : మోహింపజేయు, సమ్మోహింపజేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇతరులను తనవైపు తిప్పుకొనుట
ఉదాహరణ :
భగవంతుడైన రాముని రూపము మిథిలావాసులందరినీ ఆకర్షిస్తున్నది.
పర్యాయపదాలు : సంమ్మోహించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु, व्यक्ति आदि को किसी वस्तु, व्यक्ति आदि के द्वारा अपनी शक्ति या प्रेरणा से अपने पास लाना।
भगवान राम का रूप सभी मिथिलावासियों को आकर्षित कर रहा था।Direct toward itself or oneself by means of some psychological power or physical attributes.
Her good looks attract the stares of many men.