పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆదేశం అనే పదం యొక్క అర్థం.

ఆదేశం   నామవాచకం

అర్థం : ఒక వ్యవస్థ నుండి లేదా ప్రభుత్వం నుండి వచ్చే అధికారికమైన సందేశం పంపడం.

ఉదాహరణ : ఆదాయపన్ను శాఖలో మార్చి31వ తేది లోపు ఖర్చులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

పర్యాయపదాలు : ఆజ్ఞ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य,व्यवस्था आदि के संबंध में राज्य द्वारा दिया या निकाला हुआ कोई आधिकारिक आदेश।

आयकर विभाग ने एकतीस मार्च तक कर जमा करने का अध्यादेश जारी किया है।
अध्यादेश, फरमान, फ़रमान

An authoritative rule.

ordinance, regulation

అర్థం : ఇది యిట్లే చేయాలని ఇచ్చు ఉత్తరువు.

ఉదాహరణ : పెద్దల యొక్క ఆజ్ఞలను పాటించాలి.

పర్యాయపదాలు : ఆజ్ఞ, ఉపదేశం, ప్రవచనం, మంచిమాట, మాట, సామము, సుభాషితము, సూక్తి, సూచన, హితవచనం, హితోక్తి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी अधीनस्थ कर्मचारी या व्यक्ति से मौखिक रूप से कहा हुआ अथवा लिखित रूप से दिया हुआ ऐसा निर्देश जिसका पालन करना अनिवार्य हो।

बड़ों की आज्ञा का पालन करना चाहिए।
अनुज्ञा, अनुज्ञापन, आज्ञप्ति, आज्ञा, आदेश, आयसु, इजाजत, इजाज़त, इरशाद, इर्शाद, निर्देश, शिष्टि, हुकुम, हुक्म

(often plural) a command given by a superior (e.g., a military or law enforcement officer) that must be obeyed.

The British ships dropped anchor and waited for orders from London.
order

అర్థం : ఏదైన చెప్పే భావన.

ఉదాహరణ : సైనికాధికారి మాటలు విని సైనికులు తమ పనిలో నిమగ్నమయ్యారు.

పర్యాయపదాలు : అభిధానం, మాట, వచనం, వాచ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ कहने या बोलने की क्रिया।

सेना अधिकारी के कहने पर सैनिकों ने कार्यवाही की।
आख्यापन, कथन, कहना, कहा, वाद

The use of uttered sounds for auditory communication.

utterance, vocalization

అర్థం : ఏదేని అధికారం కలిగిన వాళ్లూ ప్రజలకు చెప్పబడేది

ఉదాహరణ : అతడు ఆదేషానికై మౌనంగ్ ఆనామాటలు వింటున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

नीचे की ओर दृष्टि।

वह अधोदृष्टि किए चुपचाप मेरी बात सुनता रहा।
अधोदृष्टि, नीची दृष्टि