అర్థం : జరగకుండాకొనసాగకుండా చేయడం
ఉదాహరణ :
పోలీసులు సమ్మెను లాఠీ చార్జ్ చేసి ఆపేశారు.
పర్యాయపదాలు : నిలిపివేయు, శాంతింపజేయు
అర్థం : ఎక్కడివక్కడ నిలబెట్టడం
ఉదాహరణ :
వ్యవస్థాపకుడు వచ్చేరోజు ను నిలిపేశారు
పర్యాయపదాలు : నిలిపివేయు
ఇతర భాషల్లోకి అనువాదం :