పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆర్పు అనే పదం యొక్క అర్థం.

ఆర్పు   క్రియ

అర్థం : వెలగకుండా చేయడం.

ఉదాహరణ : -ద్వీపం ఆరిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जलती हुई वस्तु का बंद हो जाना।

बत्ती बुझ गई।
गुल होना, बुझना

Be discharged or activated.

The explosive devices went off.
go off

అర్థం : వెలిగే వాటిని వెలుగకుండ చేయడం

ఉదాహరణ : నిద్రపోయో ముందు దీపాన్ని ఆర్పాలి


ఇతర భాషల్లోకి అనువాదం :

(दीपक, बत्ती आदि) बुझाना।

सोने से पहले दीपक बढ़ा देना।
बढ़ाना

Put out, as of a candle or a light.

Douse the lights.
douse, put out

అర్థం : వెలిగేదానిని వెలగనివ్వక పోవడం

ఉదాహరణ : అతను స్విచ్ ఆన్ చేసి దిపాన్ని ఆపేశాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

विद्युत से जलती हुई वस्तु को बंद करना या इस अवस्था में करना कि वह जलना या प्रकाश देना बंद कर दे।

उसने बटन दबाकर बत्ती को बुझा दिया।
बुझाना

Cause to stop operating by disengaging a switch.

Turn off the stereo, please.
Cut the engine.
Turn out the lights.
cut, switch off, turn off, turn out

అర్థం : నిప్పు పైన నీళ్ళు చల్లి చల్లగా చేయడం

ఉదాహరణ : వ్యాపారస్తుడు బట్టిలోని రాక్షసి బొగ్గును ఆర్పిస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

तपी हुई वस्तु विशेषकर धातुओं को पानी या अन्य तरल पदार्थ में डालकर ठंडा करना।

लोहार औजार बुझा रहा है।
बुझाना

Cause to heat and crumble by treatment with water.

Slack lime.
slack, slake