అర్థం : నిదానం అవడం.
ఉదాహరణ :
రవి ఆలస్యమైనందున అతడు బస్సును అందుకోలేకపోయాడు.
పర్యాయపదాలు : గడువుమించిన, తామసించడమైన, విలంబనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సమయం మించిపోవడం
ఉదాహరణ :
చిరునామా తెలియని కారణంగా నేను ఆలస్యం కావడంతో రాత్రి నిద్రపోలేదు.
పర్యాయపదాలు : కాలయాపనమైన, జాప్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Being or occurring at an advanced period of time or after a usual or expected time.
Late evening.