అర్థం : ఉత్పత్తి చేయడం జరిగిన.
ఉదాహరణ :
రైతులు ఉత్పత్తిచేసిన ధాన్యామును కొంత భాగం వారి కోసం ఉంచుకొని మిగిలినది అమ్ముతారు.
పర్యాయపదాలు : ఉత్పాదించిన, పండించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका उत्पादन किया गया हो।
किसान उत्पादित अनाज का कुछ हिस्सा खुद के लिए रखकर बाकी बेंच देता है।