అర్థం : ఒక స్థాయి నుండి మంచి స్థాయికి పెరుగుట.
ఉదాహరణ :
అతని వ్యాపారము రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది.
పర్యాయపదాలు : అభివృద్ధి చెందుట, వికాసము పొందుట
ఇతర భాషల్లోకి అనువాదం :
पहले की अवस्था से अच्छी या ऊँची अवस्था की ओर बढ़ना।
उसका व्यापार दिन-प्रतिदिन उन्नत हो रहा है।