సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పీల్చుకోవడానికి అంగీకరించని వాసన
ఉదాహరణ : చాలా రోజులు కోసి చేసి వుంచిన ఎరగడ్డల కారణంగా కంపు వస్తోంది.
పర్యాయపదాలు : గబ్బు, దుర్ఘందం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
हल्की अरुचिकर गंध।
అర్థం : ఒక వస్తువు కుళ్ళిపోయినప్పుడు వచ్చే వాసన
ఉదాహరణ : ఆ కంపు ఎక్కడి నుండి వస్తుందో తెలియడం లేదు.
పర్యాయపదాలు : గదురు, గబ్బు, దుర్గంధం, దుర్వాసన, నీచుకంచు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी वस्तु के सड़ने पर उसमें से आने वाली दुर्गंध।
A distinctive odor that is offensively unpleasant.
అర్థం : చెడు వాసన
ఉదాహరణ : ప్రతిరోజు స్నానము చేయకపోతే దుర్గంధము వస్తుంది.
పర్యాయపదాలు : గబ్బు, దుర్గంధము, దుర్వాసన, నీచుకంపు, నీసువాసన, నీసోసన
बुरी गंध या महक।
ఆప్ స్థాపించండి