పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కట్లపాము అనే పదం యొక్క అర్థం.

కట్లపాము   నామవాచకం

అర్థం : ఒక రకమైనటువంటి శరీరంపై మచ్చలు గల పాము

ఉదాహరణ : గారడివాడు బుట్టలో నుంచి ఒక పాము చూపిస్తూ ఇది కట్లపాము అని చెబుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का साँप।

मदारी ने पिटारे में से एक साँप निकालते हुए कहा कि यह चित्रांग है।
चित्रसर्प, चित्रांग, चीतल

అర్థం : గోధుమ రంగు కలిగి సన్నగా ఉండే విష పూరిత పాము

ఉదాహరణ : అతన్ని కట్ల పాము కాటు వేసింది.

పర్యాయపదాలు : దాసరిపాము, మిన్నాగు, మొగలిత్రాచు


ఇతర భాషల్లోకి అనువాదం :

गेहूँ के रंग का एक जहरीला फनदार साँप।

उसे गेहुँअन ने डँस लिया।
गेहुँअन, गोधूमक

Small terrestrial viper common in northern Eurasia.

adder, common viper, vipera berus