అర్థం : పురుషులతో శారీరక సంబంధం లేని అమ్మాయి
ఉదాహరణ :
వేశ్యాలయంలో కన్యల అవసరం ఎక్కువగా వుంటుంది.
పర్యాయపదాలు : అవివాహిత, పెళ్ళికాని స్త్రీ
ఇతర భాషల్లోకి అనువాదం :
A person who has never had sex.
virginఅర్థం : వివాహం కాని అమ్మాయి
ఉదాహరణ :
పేద మరియు పెళ్ళి కాని యువతి వాళ్ళ తల్లి తండ్రులకు భారంగా వుంటుంది.
పర్యాయపదాలు : అవివాహిత, కుమారి, పెళ్లికాని యువతి
ఇతర భాషల్లోకి అనువాదం :