పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కప్పు అనే పదం యొక్క అర్థం.

కప్పు   క్రియ

అర్థం : మూయడం

ఉదాహరణ : వారు వివాహ పందిరిని కప్పుతున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

छाया करने के लिए किसी स्थान से कुछ ऊपर कोई वस्त्र तानना या फैलाना।

वे विवाह पंडाल छा रहे हैं।
आच्छादित करना, छाना

అర్థం : లోనికి వెళ్ళకుండా అడ్డుగా కట్టడం

ఉదాహరణ : అతను ఎలుక యొక్క రంధ్రం మూశాడు.

పర్యాయపదాలు : మూయు


ఇతర భాషల్లోకి అనువాదం :

द्वार, मुँह आदि पर कुछ रखकर उसे बन्द करना।

वह चूहे का बिल मूँद रहा है।
बंद करना, बन्द करना, मूँदना, मूंदना

అర్థం : పాడైన మిద్దెను సరిచేయడం

ఉదాహరణ : అతను ఈసమయంలో మిద్దె కప్పుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

छत पिटाई कराकर चौरस या बराबर कराना।

वह आज छत पटवा रहा है।
पटवाना, पटाना

అర్థం : ఇతరుల శరీరాన్ని లేదా శరీరంలో ఒక భాగాన్ని వస్త్రంతో మూయడం

ఉదాహరణ : తండ్రి నిద్రిస్తున్న తమ పిల్లలకు దుప్పటి కప్పాడు

పర్యాయపదాలు : ధరింపజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

दूसरे के शरीर या शरीर के किसी भाग को वस्त्र आदि से ढाँपना।

पिता ने सोते हुए बच्चे को शाल ओढ़ाया।
उढ़ाना, ओढ़ाना

అర్థం : నలువైపు చుట్టడం

ఉదాహరణ : మిఠాయి డబ్బా పై కాగితాన్ని కప్పండి.

పర్యాయపదాలు : మూయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु के ऊपर किसी दूसरी वस्तु की घुमावदार परत चढ़ाना।

मिठाई के डब्बे के ऊपर कागज़ लपेट दो।
लपटाना, लपेटना, लिपटाना

Arrange or fold as a cover or protection.

Wrap the baby before taking her out.
Wrap the present.
wrap, wrap up

కప్పు   నామవాచకం

అర్థం : వస్తువులపై మూయబడే వస్తువు

ఉదాహరణ : కప్పుతో వస్తువులు సురక్షితంగా ఉంటాయి.

పర్యాయపదాలు : ఆచ్చాదనం, కవచం, మూత


ఇతర భాషల్లోకి అనువాదం :

वह वस्तु जिससे किसी वस्तु आदि को आच्छादित किया जाए या ढकने की वस्तु।

आच्छाद से वस्तुएँ सुरक्षित रहती हैं।
अंतःपट, अंतर्पट, अन्तःपट, अन्तर्पट, अपटी, अपवारण, अपिधान, अबरन, अभिवास, अभिवासन, अवरण, अश्मंतक, अश्मन्तक, आच्छाद, आच्छादक वस्तु, आच्छादन, आटोप, आवरण, आस्तर, उच्छादन, कवच, छद, छाजन, तिरस्क्रिया

An artifact that covers something else (usually to protect or shelter or conceal it).

covering

అర్థం : మూతవేయబడినది

ఉదాహరణ : సహజ స్వభావంపై కప్పివుంచినా ఇంత సహాజమైనదిలేదు.

పర్యాయపదాలు : మూత, మూయుట, వస్త్రము


ఇతర భాషల్లోకి అనువాదం :

ढकने या छिपाने की क्रिया।

सहज स्वभाव का आच्छादन इतना सहज भी नहीं होता है।
अपदेश, अवगुंठन, अवगुण्ठन, अवच्छद, आच्छादन, आवेष्टन, छिपाना, ढकना, तोपना

The act of concealing the existence of something by obstructing the view of it.

The cover concealed their guns from enemy aircraft.
cover, covering, masking, screening