సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది
ఉదాహరణ : దయ ఒక సాత్విక భావన.
పర్యాయపదాలు : అనుగ్రహం, ఆదరణ, కనికరం, కరుణ, కార్పణ్యం, కృప, జనత, జాలి, దయ, దాక్షిణ్యం, నెనరు, సాకతం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह मनोवेग जो दूसरे का दुख देखकर उत्पन्न होता है।
A deep awareness of and sympathy for another's suffering.
అర్థం : ఇతరుల కష్టాలను దూరం చేసే వ్యక్తిత్వం నాది
ఉదాహరణ : ఈశ్వరుని దయ వల్ల మనమందరం బ్రతుకుతున్నాం.
పర్యాయపదాలు : అనుగ్రహం, కరుణ, జాలి, దయ
ఆప్ స్థాపించండి