అర్థం : కొలనులో పుష్పించే పువ్వు.
ఉదాహరణ :
పిల్లలు ఆడుకొంటూ చెఱువులోని తామరపువ్వులను కోశారు.
పర్యాయపదాలు : అంబుజం, అంబురుహం, అరవిందం, ఇందీవరం, ఉదజం, కంజాతం, కమలం, తామరపువ్వు, పంకజం, సారంగం
ఇతర భాషల్లోకి అనువాదం :
जल में उत्पन्न होने वाला एक पौधा जो अपने सुन्दर फूलों के लिए प्रसिद्ध है।
बच्चे खेल-खेल में सरोवर से कमल उखाड़ रहे हैं।అర్థం : ఎక్కువగా దేవుళ్ళకు పెట్టే పూలు
ఉదాహరణ :
గన్నేరులో ఎరుపు, పసుపు, తెలుపురంగు పూలు వుంటాయి.
పర్యాయపదాలు : అర్జున, కరేణు, గన్నేరు, దేవగన్నేరు, పిండబీజకం, రక్తపుష్పం
అర్థం : ఎక్కువగా దేవుళ్ళకు పెట్టే పూలు
ఉదాహరణ :
గన్నేరులో ఎరుపు, పసుపు, తెలుపు రంగుపూలు వుంటాయి.
పర్యాయపదాలు : అర్జున, కరేణు, గన్నేరు, దేవగన్నేరు, పిండబీజకం, రక్తపుష్పం
ఇతర భాషల్లోకి అనువాదం :
An ornamental but poisonous flowering shrub having narrow evergreen leaves and clusters of fragrant white to pink or red flowers: native to East Indies but widely cultivated in warm regions.
nerium oleander, oleander, rose bay