అర్థం : ప్రభుత్వం ద్వారా శాసించబడిన
ఉదాహరణ :
దాద్రా మరియు నగర్ హవేలీ ఏక కేంద్రపాలిత రాష్ట్రం.
పర్యాయపదాలు : కేంద్రశాసితమైన, కేంద్రితమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
केंद्र द्वारा शासित।
दादरा और नगर हवेली एक केंद्रशासित राज्य है।