తల (నామవాచకం)
శరీరంపైన వుండే గోళాకార భాగం, ఇందులో కళ్ళు, చెవులు, ముక్కు, ముఖము మొదలైన అంగాలు వుంటాయి మరియు దీని లోపల మెదడు వుంటుంది.
కొలను (నామవాచకం)
ఒకచోట నీరు నిల్వ ఉండే ప్రదేశం
సామర్థ్యం (నామవాచకం)
ఏపనైన చేయగలిగే విఙ్ఞానం
ముక్కెర (నామవాచకం)
ముక్కుకు పెట్టుకునే ఆభరణం
బంతి (నామవాచకం)
ఒకదాని తర్వాత ఒకటి.
మన్మధుడు (నామవాచకం)
కామ రూపంలో ఉండే దేవుడు
గొప్పతనం (నామవాచకం)
ఉన్నతమైనది
భర్త (నామవాచకం)
అగ్ని సాక్షిగా తాళి కట్టినవాడు.
కుడ్యం (నామవాచకం)
ఇంటికి నలువైపుల రాయి, ఇటుక, మట్టితో నిర్మించేది
సాహిత్యం (నామవాచకం)
పుస్తకాలు, గ్రంథాలు వ్రాతపూర్వకంగా ఉన్న వాటిని పిలిచేపదం.