అర్థం : ఘల్లు ఘల్లు మని శబ్దం వచ్చే కాలికి పెట్టుకునే వస్తువు
ఉదాహరణ :
అతడు కాలిఅందెలు పెట్టుకుని నృత్యం చేస్తున్నాడు.
పర్యాయపదాలు : కాలిఅందెలు, గొలుసులు, పట్టీలు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నర్తకులు కాళ్ళకు ధరించే ఆభరణం
ఉదాహరణ :
ప్రసిద్ద నర్తకుడు బేజు మహారాజు కాలిఅందెల ద్వారా అనేక రకాల శబ్ధాలను సృష్టిస్తాడు.
పర్యాయపదాలు : కాలిఅందెలు, గొలుసులు, పట్టీలు, మువ్వలు, సైనులు
ఇతర భాషల్లోకి అనువాదం :