అర్థం : పలుచగా లేకపోవడం.
ఉదాహరణ :
రసం చిక్కగా అయిపోయింది ఎందుకు పొయ్యి మీద నుండి దించలేదు.
పర్యాయపదాలు : చిక్కగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దృఢత్వంతో కూడిన.
ఉదాహరణ :
అతడు బలంగా దెబ్బ కొట్టాడు,
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇందులో నీళ్ళశాతము తక్కువగానున్నది.
ఉదాహరణ :
పాలు బాగా కాచాక చిక్కగా అయ్యాయి.
పర్యాయపదాలు : చిక్కని, బిరుసైన, మందంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
जो बहुत ही तरल न हो अपितु ठोसाद्रव की अवस्था में हो या जिसमें जल की मात्रा कम हो।
दूध खौलते-खौलते बहुत ही गाढ़ा हो गया है।Of or relating to a solution whose dilution has been reduced.
concentratedఅర్థం : ఎక్కువ గట్టిగా ఉండు
ఉదాహరణ :
అతడు దారంతో చాలా దృఢంగా ముడివేశాడు
పర్యాయపదాలు : దృఢంగా, మిక్కిలి కఠినంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మృదువుగా లేకపోవడం
ఉదాహరణ :
పిండిలో నూనె తక్కువ అవ్వడం వల్ల పిండి గట్టి పడుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శిథిలంకానిది మరియు కుళ్ళకుండా ఉండేటువంటిది.
ఉదాహరణ :
ఈ శరీరం ఎప్పటికి దృఢమైనదిగా ఉండలేదు.
పర్యాయపదాలు : దృఢమైన, శక్తివంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :