సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఆపదలో ఉన్నపుడు సహాయం కొరకు గట్టిగా అరవడం
ఉదాహరణ : మహిళ న్యాయం చేయాలని రాజుకు గావుకేక విన్నవించింది.
పర్యాయపదాలు : కేక, బొబ్బ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
अपनी रक्षा के लिए किसी को चिल्ला कर बुलाने की क्रिया।
అర్థం : అడవిలో ప్రాణాంతక జంతువులను చూచినప్పుడు పెట్టే అరుపు
ఉదాహరణ : గావుకేక వేసిన తర్వాత అడవి మనిషిని పులి చంపేసింది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
जंगली जानवरों का शिकार करने के लिए उन्हें हाँककर ऐसी जगह ले जाने की क्रिया जहाँ से उनका सहजता से शिकार हो सके।
A hunt in which beaters force the game to flee in the direction of the hunter.
ఆప్ స్థాపించండి