అర్థం : బాష్పము మరియు జ్వాల నుండి వెలువడు హైడ్రో కార్బన్ యొక్క మిశ్రమం
ఉదాహరణ :
గ్యాసును శుద్ది చేసి పెట్రోలు, డీజల్ మొదలగునవి తయారు చేస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పట్టణాల్లో వంటలకు వాడే సాధనం
ఉదాహరణ :
గాలి గ్యాసుల మిశ్రమము.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆహారంలో జీర్ణమయ్యే సమయంలో ఏర్పడే వాయువు.
ఉదాహరణ :
పొట్టలో అధిక ఆమ్లాల కారణంగా గ్యాస్ ఏర్పడుతుంది.
పర్యాయపదాలు : వాయువు
ఇతర భాషల్లోకి అనువాదం :