పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చలనంలేని అనే పదం యొక్క అర్థం.

చలనంలేని   విశేషణం

అర్థం : కదలకుండా ఉండడం.

ఉదాహరణ : పర్వతాలు స్థిరమైనవి.

పర్యాయపదాలు : దృఢమైన, నిశ్చలమైన, బలమైన, స్థిరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अपने स्थान से हटे नहीं या जिसे हटाया न जा सके।

पर्वत स्थिर होते हैं।
अचल, अटल, अडिग, अडोल, अनपाय, अनपायी, अपेल, अलोल, अविचल, अविचलित, कायम, खड़ा, गतिहीन, थिर, दृढ़, निश्चल, स्थिर

అర్థం : కదలికలేని.

ఉదాహరణ : వృక్షాలకు జీవం ఉన్నప్పటికీ కూడా అవి చలించవు.

పర్యాయపదాలు : కదలని, గతించని, చలించని, జరగని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो चल न सके या जिसमें गति न हो।

वनस्पतियाँ सजीव होते हुए भी अचल हैं।
अग, अगतिक, अचर, अचल, अडोल, अनपाय, अनपायी, अपेल, अलोल, अविचल, अविचलित, कायम, खड़ा, गतिहीन, थिर, निरीह, निश्चल, विभु, स्थावर, स्थिर

Not in physical motion.

The inertia of an object at rest.
inactive, motionless, static, still

అర్థం : కదలిక మరియు తెలివి లేని.

ఉదాహరణ : రాము తన స్నేహితుని చావుకబురు విని స్పృహలేనివాడయ్యాడు.

పర్యాయపదాలు : అచేతనమైని, తెలివిలేని, మూర్చపోయిన, స్పృహలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : కదిలిక లేకపోవడం.

ఉదాహరణ : కదలలేని కారు ఉన్నటుండి నడుస్తున్నది.

పర్యాయపదాలు : కంపంలేని, కదలలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें गति न हो पर उसे गति दी जा सकती हो।

गतिहीन कार अचानक चलने लगी।
अगति, अयान, गतिहीन, स्थिर

Not in physical motion.

The inertia of an object at rest.
inactive, motionless, static, still

అర్థం : తెలివిలేకపోవుట.

ఉదాహరణ : తల్లి కొడుకు మరణ వార్తవినగానే సొమ్మగిల్లినది.

పర్యాయపదాలు : నిచ్చలత్వంగల, సొమ్మగిల్లిన, స్పర్శలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो जड़ या निश्चेष्ट हो गया हो।

जवान बेटे की मौत की ख़बर सुनकर माँ स्तंभित हो गई।
निस्तब्ध, सुन्न, स्तंभित

Struck with fear, dread, or consternation.

aghast, appalled, dismayed, shocked