అర్థం : అన్నంతినడాణికి ఉపయోగించే చిన్నటి గరిటె
ఉదాహరణ :
చెంచా కట్టెకు కట్టబడింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : లోతైన చిన్నని గరిటె
ఉదాహరణ :
ఆమె చిన్నగరిటెతో ఉప్పును తీస్తున్నది.
పర్యాయపదాలు : చిన్నగరిటె
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ముఖస్తుతి చేసే మహిళ
ఉదాహరణ :
షర్మిల మేడమ్ గారి చెంచా.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎవరైతే గొప్పగా మాటలతో ముంచుతారో
ఉదాహరణ :
అతను ముఖస్తుతి చేయు వ్యక్తి.
పర్యాయపదాలు : ఇచ్చకము, పొగడిక, ముఖస్తుతి
ఇతర భాషల్లోకి అనువాదం :
Attempting to win favor from influential people by flattery.
bootlicking, fawning, obsequious, sycophantic, toadyish