పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఛాతి అనే పదం యొక్క అర్థం.

ఛాతి   నామవాచకం

అర్థం : పొట్టకు మరియు గొంతుకు మధ్యలో ఉండే భాగం

ఉదాహరణ : అమ్మ ఏడుస్తున్న తన పిల్లవాణ్ణి తన ఛాతి మీద పడుకోబెట్టుకుంది.

పర్యాయపదాలు : ఉరువు, ఎద, రొమ్ము, వక్షం, వక్షస్థలం


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर का वह भाग जो पेट और गरदन के बीच स्थित होता है।

माँ ने रोते हुए बच्चे को अपनी छाती से लगा लिया।
अँकवार, अँकोर, अँकोरी, अँकौर, अंकोर, अंकोरी, अंकौर, अकोर, अकोरी, आगा, उर, छाती, वक्ष, वक्ष स्थल, वक्ष-स्थल, वक्षस्थल, वच्छ, वत्स, सीना

The part of the human torso between the neck and the diaphragm or the corresponding part in other vertebrates.

chest, pectus, thorax