అర్థం : ప్రశ్నకు సరైన పరిణామం వెతకుట.
ఉదాహరణ :
ఆ సమస్యకు సమాధానం లభించినది.
పర్యాయపదాలు : పరిష్కారం, ప్రతిప్రశ్నం, ప్రత్యుత్తరం, సమాధానం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన ప్రశ్నకు లేక మాటకు తిరిగి మాఱుమాట చెప్పడం.
ఉదాహరణ :
లత పరీక్షలో కొన్ని ప్రశ్నలకు సమాధానం వ్రాయలేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :