అర్థం : శరీరపు ఏదేని అంగం అచేతన స్థితిలో నుండుట.
ఉదాహరణ :
ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వలన నాకాలు నిర్జీవంగా అయిపోయింది.
పర్యాయపదాలు : కదలికలేని, నిర్జీవమగు
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर के किसी अंग का अचेतन होना।
ज्यादा देर तक एक ही स्थान पर बैठने के कारण मेरा पैर सुन्न हो गया है।