పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తామరపువ్వు అనే పదం యొక్క అర్థం.

తామరపువ్వు   నామవాచకం

అర్థం : కొలనులో పుష్పించే పువ్వు.

ఉదాహరణ : పిల్లలు ఆడుకొంటూ చెఱువులోని తామరపువ్వులను కోశారు.

పర్యాయపదాలు : అంబుజం, అంబురుహం, అరవిందం, ఇందీవరం, ఉదజం, కంజాతం, కమలం, కుముదం, పంకజం, సారంగం


ఇతర భాషల్లోకి అనువాదం :

Annual or perennial herbs or subshrubs.

genus lotus, lotus

అర్థం : సరస్సులో కొలనులో వుండే పువ్వు

ఉదాహరణ : తామరపువ్వు నుండి తామరవిత్తనం వస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

कमल का वह भाग जिसमें बीज पाये जाते हैं।

कमलकोश में कमलगट्टे होते हैं।
कमल छत्ता, कमलकोश, छत्ता

అర్థం : దేవుళ్లకు పెట్టే అత్యంత పెద్ద పువ్వు

ఉదాహరణ : సరోవరంలో దేవతాపుష్ప వస్తువులను పెకలించవద్దు.

పర్యాయపదాలు : దేవతాపుష్పం, దేవతార్పితవస్తువు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी देवता आदि पर चढ़े हुए फूल, पत्ते आदि।

झील में निर्माल्य न फेंकें।
देवार्पित वस्तु, निर्मायल, निर्माल्य