పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తుల అనే పదం యొక్క అర్థం.

తుల   నామవాచకం

అర్థం : ధాన్యం బరువును తూచడానికి ఉపయోగపడే సాధనం

ఉదాహరణ : నాన్నగారు త్రాసు ద్వారా ధాన్యాన్ని తూస్తున్నారు.

పర్యాయపదాలు : కాటా, తక్కెడ, తరాజు, తునికోల, తూనికకోల, తౌలం, త్రాసు


ఇతర భాషల్లోకి అనువాదం :

अनाज तौलने का काम करनेवाला आदमी।

पिताजी बया से धान तौलवा रहे हैं।
तौला, तौलैया, पल्लेदार, बया