అర్థం : తెల్ల రంగులో ఉన్నటువంటి గంధం
ఉదాహరణ :
అతను భగవంతుని నుదిటిపైన తెల్లని గంధం తిలకాన్ని దిద్దాడు.
పర్యాయపదాలు : తెలుపు గంధం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह चंदन जो सफ़ेद रंग का हो।
उसने भगवान के ललाट पर सफेद चंदन का टीका लगाया।Close-grained fragrant yellowish heartwood of the true sandalwood. Has insect repelling properties and is used for carving and cabinetwork.
sandalwood