అర్థం : ఒక రకమైన పెద్ద నిమ్మకాయ
ఉదాహరణ :
దబ్బకాయను ఔషధరూపంలో ఉపయోగిస్తారు.
పర్యాయపదాలు : గజనిమ్మకాయ, నారదబ్బ
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार का बड़ा नीबू।
चकोतरा औषध के रूप में प्रयुक्त होता है।అర్థం : నిమ్మ చెట్టులాంటి ఒక చెట్టు
ఉదాహరణ :
దబ్బకాయ నారింజపండు సమానంగా ఉంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Thorny evergreen small tree or shrub of India widely cultivated for its large lemonlike fruits that have thick warty rind.
citron, citron tree, citrus medica