పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దోసిలి అనే పదం యొక్క అర్థం.

దోసిలి   నామవాచకం

అర్థం : అరచేతులను దగ్గరగా చేర్చి నీరు తాగడానికి ఉపయోగించేది

ఉదాహరణ : బాటసారి దోసిలితో నీళ్ళు తాగుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ लेने अथवा पीने के लिए गहरी की हुई हथेली।

राहगीर चुल्लू में भरकर पानी पी रहा है।
चुल्लू

అర్థం : రెండు చేతులను కలిపి చేసే పని

ఉదాహరణ : ఆమె దోసిట్లో పువ్వులను తీసుకొని భగవంతునికి సమర్పించింది,


ఇతర భాషల్లోకి అనువాదం :

दोनों हथेलियों को मिलाने और टेढ़ा करने से बना हुआ गड्ढा जिसमें भरकर कुछ दिया या लिया जाता है।

उसने अंजलि में पुष्प लेकर भगवान पर चढ़ाया।
अँजली, अँजुरी, अंजल, अंजलि, अंजलि पात्र, अंजलिपुट, अंजली, अंजुरी, अंजुल, अंजुली, अञ्जलि, करपात्र, संपुट, सम्पुट

అర్థం : రెండు చేతులు జోడించడం

ఉదాహరణ : అతను దోసిలిలో పంచామృతం వేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक हथेली और उँगलियों को टेढ़ा कर बनाया गया गड्ढा जिसमें भरकर कुछ दिया या लिया जाता है।

उसने अंजलि में पंचामृत लिया।
अँजली, अँजुरी, अंजल, अंजलि, अंजलि पात्र, अंजली, अंजुरी, अंजुल, अंजुली, अञ्जलि, संपुट, सम्पुट