అర్థం : నక్షత్రాదులను చూచుటకు వలయు సాధనముతో అమర్చబడిన మిద్దె.
ఉదాహరణ :
అధ్యాపకురాలు విద్యార్థులకు నక్షత్రగణితశాలను చూపించడానికి తీసుకెళ్ళింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्थान जहाँ ग्रहों, नक्षत्रों और तारों आदि को देखने और उनकी गतिविधि जानने के यंत्र हों।
शिक्षिका छात्रों को वेधशाला दिखाने ले गई थीं।A building designed and equipped to observe astronomical phenomena.
observatory