అర్థం : నాటకంవేసే పురుషులు.
ఉదాహరణ :
అతను ఒక మంచి నటుడు.
పర్యాయపదాలు : అభినేత, నాటకకారుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అభినయం చేసే వాళ్ళు
ఉదాహరణ :
శ్యామ్ దేవ్ ఒక నేర్పరి గల నటుడు.
పర్యాయపదాలు : నాటకారుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
नाटक में अभिनय करने वाला व्यक्ति।
श्यामदेव एक कुशल नाट्यकार हैं।అర్థం : రంగస్థలంతో పరిచయం వున్న వ్యక్తి
ఉదాహరణ :
నటుడు రంగస్థలం మీద నిలబడ్డాడు.
పర్యాయపదాలు : రంగస్థల నాటకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :