పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాడా అనే పదం యొక్క అర్థం.

నాడా   నామవాచకం

అర్థం : ఒక సన్నని పొడవుగల వస్త్రపు ముక్క

ఉదాహరణ : గౌను‍లో వేయబడిన వివిధ రకాల మెరిసేటువంటి రిబ్బన్లు అందంగా ఉన్నాయి.

పర్యాయపదాలు : నాడెము, బొందు, రిబ్బను, లాడా


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई वस्तु लपेटने, बाँधने आदि के लिए विशेष प्रकार के कपड़े या प्लास्टिक आदि की लम्बी पट्टी।

फ्रॉक में लगे रंगीन और चमकदार फ़ीते सुन्दर लग रहे हैं।
फ़ीता, फीता, रिबन

Notion consisting of a narrow strip of fine material used for trimming.

ribbon

అర్థం : గాగ్ర ,పరికిణి మొదలగునవి కట్టుటకు ఉపయోగించు దారము

ఉదాహరణ : బొందె ముడిపడటం వలన కోయవలసి వచ్చింది.

పర్యాయపదాలు : తాడు, బొందె


ఇతర భాషల్లోకి అనువాదం :

घाघरा,पाजामा आदि बाँधने की सूत की बुनी हुई या साधारण डोरी।

नाड़े में गांठ पड़ जाने के कारण उसे काटना पड़ा।
अधोबंधन, अधोबन्धन, इज़ारबंद, इज़ारबन्द, इजारबंद, इजारबन्द, कमरबन्द, नाड़ा, नार कमरबंद, नारा, बंद, बन्द

A tie consisting of a cord that goes through a seam around an opening.

He pulled the drawstring and closed the bag.
drawing string, drawstring, string