పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిపుణత్వం అనే పదం యొక్క అర్థం.

నిపుణత్వం   నామవాచకం

అర్థం : ప్రావీణ్యుడయ్యే స్థితి లేక భావము

ఉదాహరణ : వృక్షశాస్త్రం లో రాము యొక్క ప్రావీణ్యం అందరిని ప్రభావితం చేస్తుంది.

పర్యాయపదాలు : చతురత్వం, చాతుర్యం, జాణతనం, దిట్టతనం, నేర్పరితనం, నేర్పు, నైపుణ్యం, ప్రావీణ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

विशेषज्ञ होने की अवस्था या भाव।

वनस्पति विज्ञान में राम की विशेषज्ञता सबको प्रभावित करती है।
विशेषज्ञता

The special line of work you have adopted as your career.

His specialization is gastroenterology.
specialisation, specialism, speciality, specialization, specialty

అర్థం : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.

ఉదాహరణ : క్రికెట్‍లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.

పర్యాయపదాలు : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నేర్పరి, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రవీణత, ప్రావీణ్యత, యోగ్యత


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।

क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।
खेल-कूद में निपुणता के लिए अभ्यास आवश्यक है।
उस्तादी, काबिलीयत, कार्यकुशलता, कुशलता, कौशल, दक्षता, निपुणता, नैपुण्य, पटुता, प्रवीणता, प्रावीण्य, महारत, युक्ति, विचक्षणता, सिद्धि, सुघड़ई, सुघड़ता, सुघड़पन, सुघड़ाई, सुघड़ापा, सुघरई, सुघरता, सुघरपन, सुघराई, स्किल

An ability that has been acquired by training.

accomplishment, acquirement, acquisition, attainment, skill