పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిరుపయోగమైన అనే పదం యొక్క అర్థం.

నిరుపయోగమైన   విశేషణం

అర్థం : ఏ పని చేయ్యకపోవడం.

ఉదాహరణ : పనిపాటలేని వ్యక్తి ఏమీ సాధించలేడు.

పర్యాయపదాలు : నిరుద్యోగైన, నిష్ప్రయోజనము, పనికిరాని, పనిపాటలేని, వ్యర్థమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : ఉపయోగించుటకు వీలుకానివి.

ఉదాహరణ : శిక్షన సమయంలో అనవసర విషయాలను కూడా నేర్పుతారు.

పర్యాయపదాలు : అనవసరగాగల, అవసరంలేని, ఉపయోగంలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो औपचारिक न हो।

शिक्षा के दौरान छात्रों को अनौपचारिक शिक्षा भी दी जानी चाहिए।
अनौपचारिक

Not formal.

Conservative people unaccustomed to informal dress.
An informal free-and-easy manner.
An informal gathering of friends.
informal