పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిర్ణయించిన అనే పదం యొక్క అర్థం.

నిర్ణయించిన   విశేషణం

అర్థం : ముందుగానే చెప్పి వుండటం

ఉదాహరణ : వాళ్ళు కొందరు నేరానికి నిశ్చయకారకమైన ప్రమాణం చేశారు.

పర్యాయపదాలు : నిశ్చయకారకమైన, నిశ్చయించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

निश्चय करने वाला।

ये सब अपराध के निश्चयकारक प्रमाण हैं।
अवसायक, निश्चयकारक, निश्चयकारी

అర్థం : ముందుగా నిర్ధారించిన సమయం

ఉదాహరణ : ఈ పని నిర్ణయించిన తేదీ నుండి జరుగుతుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

जो चरण में हो।

यह काम चरणबद्ध तरीके से किया जा रहा है।
चरणबद्ध

అర్థం : దేశం బయట వుండేది

ఉదాహరణ : నిర్ణయించిన వస్తువు నాకు నచ్చని కారణంగా తిరిగి వాపస్ ఇవ్వడం జరిగింది.

పర్యాయపదాలు : నిరూపించు, పదిలపఱుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

देश के बाहर भेजा हुआ (वस्तु)।

निर्यातित माल पसंद न आने के कारण आयातक ने उसे वापस भेज दिया।
निर्यातित

అర్థం : నిశ్చయించడం

ఉదాహరణ : తప్పు చేసిన వారికి నేరప్రమాణాన్ని నిర్ణయించారు.

పర్యాయపదాలు : ఖచ్చితం చేసిన, ఖరారు చేసిన


ఇతర భాషల్లోకి అనువాదం :

निश्चय करने वाला।

ये अपराध के निश्चयक प्रमाण हैं।
अवच्छेदक, निश्चयक

అర్థం : ఏదైనా ఒక పన్ని చేయాలని అనుకోవడం

ఉదాహరణ : నిన్న చదరంగం పోటీ నిర్ణయించడం ద్వారా ఈరోజు మళ్ళీ వచ్చి మొదలుపెట్టరు.

పర్యాయపదాలు : నిర్ణయించడమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अपने प्रस्तुत या वर्तमान रूप या स्थिति में ज्यों-का-त्यों रहे या रहने दिया जाय।

कल की कायम शतरंज की बाजी से आज फिर आगे खेल शुरू करेंगे।
कायम

Situated in a particular spot or position.

Valuable centrally located urban land.
Strategically placed artillery.
A house set on a hilltop.
Nicely situated on a quiet riverbank.
located, placed, set, situated