పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పంచపాత్ర అనే పదం యొక్క అర్థం.

పంచపాత్ర   నామవాచకం

అర్థం : శుభ, అశుభ కార్యాలలో ఉపయోగించే రాగి చెంబు

ఉదాహరణ : తాతగారు పితృపక్షంలో పంచపాత్రలో శార్ధం పెడతారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह श्राद्ध जिसमें पाँच पात्रों में रखकर भोग लगाया जाता है।

दादाजी पितृपक्ष में पार्वण श्राद्ध करते हैं।
पंचपात्र, पार्वण श्राद्ध

అర్థం : లోటా ఆకారంలో వుండే రాగి పాత్ర

ఉదాహరణ : నానమ్మ ఆచమనం చేయడం కోసం పంచపాత్రలో నుండి నీరు పోస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

गिलास के आकार का चौड़े मुँह का एक बर्तन जो पूजा में जल रखने के काम आता है।

दादीजी आचमन करने के लिए पंचपात्र से जल ढाल रही हैं।
पंचपात्र