పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పట్టించు అనే పదం యొక్క అర్థం.

పట్టించు   క్రియ

అర్థం : పట్టే పని ఇంకొకరితో చేయించడం

ఉదాహరణ : అమ్మ నీళ్ళు నింపేవారితో నిల్వవుంచిన నీళ్ళను మొక్కల కొరకు తొట్టిలో నింపించింది

పర్యాయపదాలు : నింపించు


ఇతర భాషల్లోకి అనువాదం :

ढलकाने का काम दूसरे से करवाना।

माँ ने पनिहारिन से बासी पानी को पौधों की क्यारी में ढलकवाया।
ढरकवाना, ढरवाना, ढलकवाना, ढलवाना, ढुलवाना

అర్థం : విరిగిన వస్తువులను కలుపుట.

ఉదాహరణ : వడ్రంగి విరిగిన కుర్చీని అతికించాడు.

పర్యాయపదాలు : అంటించు, అతికించు, జోడించు, సంధించు, హత్తించు


ఇతర భాషల్లోకి అనువాదం :

दो या कई वस्तुओं या भागों को सी-कर, मिलाकर, चिपकाकर या अन्य उपाय द्वारा एक करना।

बढ़ई मेज़ के टूटे हुए पाए को जोड़ रहा है।
दर्ज़ी ने सलवार की लंबाई बढ़ाने के लिए उसमें और कपड़ा मिलाया।
जुड़ाना, जोड़ना, मिलाना, लगाना, सटाना

Connect, fasten, or put together two or more pieces.

Can you connect the two loudspeakers?.
Tie the ropes together.
Link arms.
connect, link, link up, tie

అర్థం : తడి వస్తువు యొక్క ముద్దను అంటించడం.

ఉదాహరణ : రైతు తమ ఇంటి మట్టి గోడకు మట్టి మెత్తుచున్నాడు.

పర్యాయపదాలు : అంటు, అలుకు, చరుము, పూయు, పెట్టు, మెత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

गीली वस्तु का पिंड ऊपर से डाल,रख या जमा देना।

किसान अपने कच्चे घर की दीवाल पर मिट्टी थोप रहा है।
थोपना

Apply a heavy coat to.

plaster, plaster over, stick on